LRC歌词下载
[00:00.000] 作词 : Krishna Kanth[00:01.000] 作曲 : Vishal Chandrashekhar[00:12.870] వస్తా నే వెంటనే[00:18.950] ఉంటా నీవెంటనే[00:25.840] ముద్దంటిన చెంపపై[00:29.310] తడి ఆరనేలేదులే[00:32.550] మాటొకటి చెప్పేంతలో[00:35.910] పయనాలు మొదలాయెనే[00:39.180] ఓ ప్రేమా (ఓ ప్రేమా)[00:45.760] అవసరమా (అవసరమా)[00:52.180] మాయే నీ (మాయే నీ)[00:58.740] చిరునామా (చిరునామా)[01:05.680] మనసంతా నీవే ప్రియా[01:09.220] విరహాన్ని చంపేదెలా[01:12.950] అంతరిక్షం అంచుదాక ప్రేమే తాకిందిగా[01:19.070] నీతో జ్ఞాపకాలే ఈ మంచులా అవి కరగవే[01:25.610] ఈ నీ పరిమళాలు గుండెలో నిండెలే[01:31.850] ఓ ప్రేమా (ఓ ప్రేమా)[01:38.350] అవసరమా (అవసరమా)[01:45.030] మాయే నీ (మాయే నీ)[01:51.780] చిరునామా (చిరునామా)[01:58.400] ♪[02:25.240] ఇటు చూడవా ప్రియతమా[02:28.590] ఎడబాటు అనుకోకుమా[02:32.320] కాలికిందే చిక్కుకుంది చూడు నా ప్రాణమే[02:38.450] దూరం ఆవిరాయే నీ వెచ్చని నిశ్వాసలో[02:45.180] నిదురే చెదిరేలోపే తిరిగిరా స్వప్నమా[02:51.450] ఓ ప్రేమా (ఓ ప్రేమా)[02:57.830] అవసరమా (అవసరమా)[03:04.330] మాయే నీ (మాయే నీ)[03:11.280] చిరునామా (చిరునామా)[03:17.750]