专业歌曲搜索

Hello Hello Laila - Neha Bhasin/Nikhil D'Souza.mp3

Hello Hello Laila - Neha Bhasin/Nikhil D'Souza.mp3
Hello Hello Laila - Neha Bhasin/Nikhil D'Souza
[00:00.00] [00:11.26] [00...
[00:00.00]
[00:11.26]
[00:11.71]Oh! Hello Hello Hello లైలా
[00:15.64]మాయమైంది నా మనస్సు నీవల్ల
[00:18.80]ఏమైందో ఎక్కడున్నాదో
[00:21.89]కళ్లముందే దాగి ఉందో పగటిపూట తారలా
[00:25.17]
[00:25.32]Hello Hello Hello చాలా
[00:28.19]చేసినావు చాలులేరా గోపాలా
[00:31.44]నాలోనే దాచిపెట్టేసి
[00:34.53]ఏమి తెలియనట్టు నాటకాలు ఆడమాకలా
[00:37.85]
[00:37.99]ఐతే నా మనసు నిన్ను చేరినట్టు నీకు కూడ తెలిసినట్టే
[00:44.08]ఐనా ఆ ముందు అడుగు వెయ్యకుండ ఆపుతావు అదేమిటే
[00:51.37]
[00:51.53]పెదాలతో ముడెయ్యనా
[00:57.72]ప్రతిక్షణం అదే పనా
[01:05.14]
[01:05.34]~ సంగీతం ~
[01:29.87]
[01:30.03]ముద్దుదాక వెళ్లనిచ్చి హద్దు దాటనీయవేంటి
[01:33.14]కావాలమ్మ కౌగిలి
[01:35.62]కౌగిలి చెలి చెలి
[01:39.35]
[01:39.50]కొద్దిపాటి కౌగిలిస్తే కొత్తదేదో కోరుకుంటూ
[01:42.60]చేస్తావేమో అల్లరి
[01:45.10]అల్లరి మరి మరి మరి
[01:48.88]
[01:49.04]అమ్మో నా లోపలున్నదంత అచ్చు గుద్దినట్టు చెప్పినావే
[01:55.10]అవునోయ్ నీకంతకన్న గొప్ప ఆశ ఇప్పుడైతే రానే రాదోయ్
[02:02.25]
[02:02.44]అందాలతో ఆటాడనా
[02:08.74]అణుక్షణం అదే పనా
[02:15.65]
[02:15.82]Hello Hello Hello లైలా
[02:18.74]మాయమైంది నా మనస్సు నీవల్ల
[02:21.95]ఏమైందో ఎక్కడున్నాదో
[02:25.07]కళ్లముందే దాగి ఉందో పగటిపూట తారలా
[02:28.92]
[02:29.06]~ సంగీతం ~
[02:53.54]
[02:53.63]ఒక్కసారి చాలలేదు, మక్కువంత తీరలేదు
[02:56.83]ఇంకోసారి అన్నది
[02:59.39]అన్నది మది మది మది
[03:02.91]
[03:03.06]ఒడ్డుదాకే హద్దు నీకు లోతుకొచ్చి వేడుకోకు
[03:06.21]నీదే పూచీ నీదిలే
[03:08.77]నీదిలే భలే భలే భలే
[03:12.61]
[03:12.77]ఆ మాత్రం సాగనిస్తే చాలునమ్మ సాగరాన్ని చుట్టిరానా
[03:18.69]నీ ఆత్రం తీరిపోవు వేళదాక తీరమైనా చూపిస్తానా
[03:26.04]
[03:26.18]సుఖాలలో ముంచెయ్యనా
[03:32.41]క్షణక్షణం అదే పనా
[03:39.27]
[03:39.45]Hello Hello Hello లైలా
[03:42.48]మాయమైంది నా మనస్సు నీవల్ల
[03:45.65]ఏమైందో ఎక్కడున్నాదో
[03:48.76]కళ్లముందే దాగి ఉందో పగటిపూట తారలా
[03:53.14]
[04:05.54]
展开