专业歌曲搜索

Vintunnavaa - Shreya Ghoshal/Karthik.mp3

Vintunnavaa - Shreya Ghoshal/Karthik.mp3
Vintunnavaa - Shreya Ghoshal/Karthik
[00:01.880] పలుకులు నీ పే...
[00:01.880] పలుకులు నీ పేరే తలుచుకున్నా
[00:08.760] పెదవుల అంచుల్లో అణుచుకున్నా
[00:16.190] మౌనముతో
[00:18.820] నీ మదిని
[00:22.380] బంధించా మన్నించు ప్రియా
[00:29.190] 
[00:31.320] ♪
[00:44.230] తరిమే వరమా
[00:46.980] తడిమే స్వరమా
[00:49.450] ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
[00:53.930] వింటున్నావా, వింటున్నావా, వింటున్నావా
[01:04.030] ♪
[01:08.570] తరిమే వరమా తడిమే స్వరమా
[01:13.970] ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
[01:18.650] వింటున్నావా, వింటున్నావా, వింటున్నావా
[01:26.560] వింటున్నావా, వింటున్నావా
[01:30.360] విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
[01:40.250] తొలి సారి నీ మాటల్లో పులకింతల పదనిసలు విన్నా
[01:51.960] చాలు చాలే చెలియా చెలియా
[01:57.620] బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
[02:05.090] ఓ, బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
[02:14.800] ♪
[02:38.330] ఏమో ఏమో ఏమవుతుందో
[02:49.250] ఏదేమైనా నువ్వే చూసుకో
[03:00.540] విడువను నిన్నే ఇకపైన వింటున్నావా ప్రియా
[03:11.080] గాలిలో తెల్ల కాగితంలా
[03:16.330] నేనలా తేలి ఆడుతుంటే
[03:21.720] నన్నే ఆపి నువ్వే రాసిన ఆ పాటలనే వింటున్నా
[03:32.940] తరిమే వరమా తడిమే స్వరమా
[03:38.400] ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
[03:43.280] వింటున్నావా, వింటున్నావా
[03:48.580] వింటున్నావా, వింటున్నావా
[03:54.030] వింటున్నావా
[03:56.830] (ఆద్యంతం ఏదో
[04:00.920] ఏదో
[04:02.110] అనుభూతి
[04:07.690] ఆద్యంతం ఏదో అనుభూతి
[04:13.110] అనవరతం ఇలా అందించేది
[04:18.530] గగనం కన్నా మునుపటిది
[04:23.970] భూతలమ్ కన్నా ఇది వెనుకటిది
[04:29.550] కాలంతోన పుట్టింది కాలంలా మారే మనసే లేనిది ప్రేమ)
[04:41.120] రా ఇలా కౌగిళ్ళల్లో నిన్ను దాచుకుంటా
[04:51.930] నీ దానినై నిన్నే దారిచేసుకుంటా
[05:03.180] ఎవరిని కలువని చోటులలోన
[05:08.590] ఎవరిని తలువని వేళలలోన
[05:13.900] తరిమే వరమా తడిమే స్వరమా
[05:19.230] ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
[05:24.060] వింటున్నావా, వింటున్నావా
[05:29.460] వింటున్నావా, వింటున్నావా
[05:33.290] విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
[05:42.820] తొలి సారి నీ మాటల్లో
[05:48.380] పులకింతల పదనిసలు విన్నా
[05:54.580] చాలు చాలే చెలియా చెలియా
[06:00.360] బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
[06:08.230] చాలు చాలే చెలియా చెలియా
[06:14.130] బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
[06:21.140] ఓ, బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
[06:28.430]
展开