专业歌曲搜索

Ammayi Kitiki Pakkana - Karunya, Chaitra.mp3

Ammayi Kitiki Pakkana - Karunya, Chaitra.mp3
Ammayi Kitiki Pakkana - Karunya, Chaitra
[00:00.000] 作词 : M.M. Kee...
[00:00.000] 作词 : M.M. Keeravani
[00:01.000] 作曲 : M.M. Keeravani
[00:06.573]అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది
[00:12.415]కిటికీలోంచెం కనబడుతుంది
[00:18.260]గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి
[00:22.511]ఈ లోకం పరిగెడుతుందండి
[00:28.614]అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది
[00:34.198]కిటికీలోంచెం కనబడుతుంది
[00:40.303]గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి
[00:44.293]ఈ లోకం పరిగెడుతుందండి
[01:11.577]
[01:13.173]అక్కడ చూడు తాడి చెట్టుంది
[01:15.290]ఆకులు ఊపి టాటా చెబుతుంది
[01:19.542]జాబిలి ఎందుకు వెంటే వస్తుంది
[01:23.529]నీ పైన మనసై ఉంటుంది
[01:26.990]పైకి కిందికి ఊగే నేల ఏమంది
[01:30.704]నువ్వు ఊ అంటేనే ఊయలవుతానంది
[01:34.954]మీదెకి వచ్చే గాలేమనుకుంటుంది
[01:39.202]నీ ఉసులు మోయాలంటుందీ
[01:43.713]
[01:53.282]అమ్మాయి గుమ్మం దగ్గర నుంచుంది
[01:58.855]గుమ్మంలోంచెం కనబడుతుంది
[02:04.697]గంటక్కి ఎనభై మైళ్ళ వేగంతోటి
[02:09.222]ఏవేవో ఆలోచిస్తుంది
[02:12.137]
[02:28.347]ఊహించని మజిలీ వచ్చింది
[02:31.802]నాలో ఊహల్ని మలుపులు తిప్పింది
[02:35.776]ఇప్పటి వరకు ఎరగని సంతోషాన్ని
[02:40.027]ఇట్టేనా ముందర ఉంచింది
[02:43.489]చల్లని చీకటి చుట్టు కమ్ముకు వస్తుందీ
[02:47.201]వెచ్చని చలిమంటకి ఆ చీకటి కరిగిందీ
[02:51.714]నిదురలోనె కవ్వించె కల కన్నా
[02:55.965]నిజమెంతో అందంగా ఉందీ
[02:59.951]
[03:10.042]అమ్మాయి కిటికీ పక్కన పడుకుంది
[03:15.626]కిటికీలోంచెం కనబడుతుంది
[03:21.471]గంటకి తొంబై మైళ్ళ వేగంతోటి
[03:25.980]కునుకొచ్చి వాలిపోయింది
展开