Alanati Ramachandrudu - Jikki/Sunitha.mp3
能正常播放的歌曲才可以下载
[00:00.000] 作词 : Sirivennela Sitarama Sastry[00:01.000] 作曲 : Mani Sharma[00:30.670] అలనాటి రామచంద్రుడికన్నింట సాటి[00:35.490] ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి[00:40.600] అలనాటి రామచంద్రుడికన్నింట సాటి[00:45.410] ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి[00:50.620] అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి[01:05.820] తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన[01:10.700] శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ[01:15.990] తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన[01:20.860] శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ[01:26.060] అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి[01:31.330] ♪[01:41.140] చందమామా చందమామా కిందికి చూడమ్మా[01:46.010] ఈ నేలమీది నెలరాజును[01:48.470] చూసి నివ్వెరబోవమ్మా[01:51.310] వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా[01:56.020] మా అన్నులమిన్నకు సరిగా[01:58.640] లేవని వెలవెలబోవమ్మా[02:01.300] ♪[02:31.740] పుత్తడిబొమ్మకు పుస్తెలు కడుతూ[02:34.320] పురుషుడి మునివేళ్లు[02:36.850] పచ్చని మెడపై వెచ్చగ రాసెను[02:39.490] చిలిపి రహస్యాలు[02:41.940] నేలకు జారిన తారకలై[02:44.370] ముత్యాల తలంబ్రాలు[02:46.750] ఇద్దరి తలపును ముద్దగ తడిపిన[02:49.700] తుంటరి జలకాలు[02:51.920] అందాల జంట అందరి కంటికి[02:54.870] విందులు చేసే సమయాన[02:57.210] ♪[03:07.270] అందాల జంట అందరి కంటికి[03:09.850] విందులు చేసే సమయాన[03:12.260] కలలకు దొరకని కళగల జంటని[03:14.810] పదిమంది చూడంది[03:17.270] తళతళ మెరిసిన ఆనందపు[03:19.630] తడి చూపుల అక్షితలేయండి[03:22.600] చందమామా చందమామా కిందికి చూడమ్మా[03:27.070] ఈ నేలమీది నెలరాజును[03:29.660] చూసి నివ్వెరబోవమ్మా[03:32.320] వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా[03:37.100] మా అన్నులమిన్నకు సరిగా[03:39.550] లేవని వెలవెలబోవమ్మా[03:42.420] ♪[04:07.710] సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా[04:12.870] విరగలేదు ఆ శివుని విల్లు[04:15.110] ఈ పెళ్లి మండపాన[04:17.860] గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా[04:22.880] మరగలేదు మన్మథుని ఒళ్లు[04:25.300] ఈ చల్లని సమయాన[04:27.980] దేవుళ్ల పెళ్లి వేడుకలైనా[04:30.800] ఇంత ఘనంగా జరిగేనా[04:33.450] ♪[04:43.240] దేవుళ్ల పెళ్లి వేడుకలైనా[04:45.810] ఇంత ఘనంగా జరిగేనా[04:48.210] అనుకొని కనివిని ఎరుగని పెళ్లికి[04:50.880] జనమంతా రారండి[04:53.200] తదుపరి కబురుల వివరములడగక[04:56.150] బంధువులంతా కదలండి[04:58.350] చందమామా చందమామా కిందికి చూడమ్మా[05:02.950] ఈ నేలమీది నెలరాజును[05:05.350] చూసి నివ్వెరబోవమ్మా[05:08.380] వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా[05:13.120] మా అన్నులమిన్నకు సరిగా[05:15.520] లేవని వెలవెలబోవమ్మా[05:18.130]
展开