[00:00.00] 作词 : Ramajogaiah Sastry[00:00.00] 作曲 : Mickey J. Meyer[00:00.00][00:30.24][00:30.72]నాలో నేను నీలో నేను నువ్వంటే నేను రా[00:35.78]నాతో నేను నీతో నేను నీవెంటే నేను రా[00:41.17]ఎంత ఎంత నచ్చేస్తున్నావో ఏమని చెప్పను[00:46.32]ఎంత ఎంత ముద్దొస్తున్నావో[00:51.44]ఎంత ఎంత అల్లేస్తున్నావో[00:54.88]నువ్విలా[00:56.33]నాలో నుంచి నన్నే మొత్తంగా తీసేసావు[01:01.93][01:02.11]·· సంగీతం ··[01:26.68][01:27.09]చల్లగాలి చక్కలిగింతల్లో నువ్వే[01:32.21]చందమామ వెన్నెల కాంతుల్లో నువ్వే నువ్వే[01:37.43]రంగు రంగు కుంచెల గీతంలో నువ్వే[01:42.39]రాగమైన పెదవుల అంచుల్లో నువ్వే నువ్వే[01:47.91][01:48.12]అటు ఇటు ఎక్కడో నువ్వెటు నిలిచినా[01:53.03]మనసుకు పక్కనే నిన్నిలా చూడనా[01:58.19]నీదే ధ్యాసలో నను నేను మరిచిన[02:02.67]సంతోషంగా సర్లే అనుకోనా ఎన్నాళ్ళైనా[02:08.39][02:08.57]·· సంగీతం ··[02:41.12][02:41.28]కలలకిన్ని రంగులు పూసింది నువ్వే[02:46.30]వయసుకిన్ని మెలికలు నేర్పిందీ నువ్వే నువ్వే[02:51.46]నిన్న లేని సందడి తెచ్చింది నువ్వే[02:56.57]నన్ను నాకు కొత్తగ చూపింది నువ్వే నువ్వే[03:01.93][03:02.09]మనసుకు నీ కల అలవాటై ఇలా[03:07.02]వదలదే ఓ క్షణం ఊపిరే తీయ్యగా[03:12.30]నా నలువైపులా తియ్యని పిలుపులా[03:16.74]మైమరిపించే మెరుపుల సంగీతం నీ నవ్వేగా[03:22.40][03:40.01]