专业歌曲搜索

Sirivennela - Female Version - Mickey J. Meyer/Chaitra Ambadipudi.mp3

Sirivennela - Female Version - Mickey J. Meyer/Chaitra Ambadipudi.mp3
Sirivennela - Female Version - Mickey J. Meyer/Chaitra Ambadipudi
[00:00.000] 作词 : Sirivenn...
[00:00.000] 作词 : Sirivennela Seetharama Sastry
[00:01.000] 作曲 : Mickey J. Meyer
[00:13.590] డుం డక డుం డక
[00:18.760] డుం డక డుం డక
[00:20.680]
[01:02.660] నెలరాజుని ఇలరాణిని
[01:08.540] కలిపింది కదా సిరివెన్నెల
[01:14.710] దూరమా దూరమా తీరమై చేరుమా
[01:25.770] నడిరాతిరిలో తెరలు తెరచినది
[01:28.910] నిద్దురలో మగత మరచి
[01:31.420] ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కల
[01:44.440] ఓ' ఛాంగురే ఇంతటిదా నా సిరి
[01:48.040] అన్నది ఈ శారద రాతిరి
[01:50.810] మిలమిల చెలి కన్నుల తన కళలను కనుగొని అచ్చెరువున మురిసి
[01:56.350] అయ్యహో ఎంతటిదీ సుందరి
[01:59.480] ఎవ్వరూ రారు కదా తన సరి
[02:02.330] సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో నారి సుకుమారి
[02:08.560] ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే
[02:13.550]
[02:17.450] ఇదిలా అని ఎవరైనా చూపనేలేదు కంటికి
[02:23.390] అదెలాగో తనకైనా తోచనే లేదు మాటకి
[02:29.020] ఇపుడిపుడే మనసైన రేపు దొరికింది చూపుకి
[02:34.460] కథ కదిలే వరుసన
[02:36.870] తమ ఎదలేం తడిసినా
[02:39.960] గతజన్మల పొడవున దాచిన దాహము ఇపుడే వీరికి పరిచయమా
[02:45.860] తన నవ్వులలో తళుకు తళుకు
[02:48.500] తన చెంపలలో చమకు చమకు
[02:51.470] తన మువ్వలలో ఝనకు ఝనకు
[02:54.130] సరికొత్త కళా
[02:59.500]
展开