专业歌曲搜索

Dhoom Dhaam (From "Dasara") - Telugu - Santhosh Narayanan/Rahul Sipligunj.mp3

Dhoom Dhaam (From "Dasara") - Telugu - Santhosh Narayanan/Rahul Sipligunj.mp3
Dhoom Dhaam (From "Dasara") - Telugu - Santhosh Narayanan/Rahul Sipligunj
[00:00.000] 作词 : Kasarla ...
[00:00.000] 作词 : Kasarla Shyam
[00:00.320] 作曲 : Santhosh Narayanan
[00:00.640] ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటం
[00:05.540] అంత లావైతే గుంజుకుంటం తింటం పంటం
[00:13.010] ఐతై ఐతై ఐతై ఐతై బద్దల్ బాషింగాలైతై
[00:27.590] అరె ఏం కొడుతుర్రా బై ఊకోర్రి
[00:30.640] నీయవ్వ మా మావగాడు శెప్పుడు సరే
[00:32.990] మీరు కొట్టుడు సరే
[00:34.030] అరె ఓ 90
[00:34.790] ఈళ్ళకి ఇంకో 90 పొయ్ రా
[00:36.120] ఎట్ల కొట్టరో సూత్త నీయవ్వ
[00:37.970] పవ్వగొట్టు పవ్వగొట్టు
[00:40.350] బోటికూర దానంచుకు బెట్టు
[00:48.360] బ్యాండు గొట్టు బ్యాండు గొట్టు
[00:51.120] వాడకట్టు లేసూగేటట్టు
[00:53.450] గుద్దితే సూస్కో ఓ అద్ధశేరు
[00:56.040] గజ్జల గుర్రం ఈ సిల్కుబారు
[00:59.030] ఇచ్చి పడేద్దాం
[00:59.640] చల్ గుచ్చి పడేద్దాం
[01:01.410] ఎవ్వడడ్డమొత్తడో జూద్దాం బాంచెత్
[01:04.510] ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
[01:06.910] ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
[01:09.220] ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
[01:11.940] ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
[01:35.900] Control బియ్యం కారం మెతుకుల్
[01:38.880] సుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్
[01:46.580] దమ్మిని బొగ్గును బంగారమే అంటం
[01:48.960] బంగారంలాంటి మనుషుల్లో ఉంటం
[01:51.510] డొక్కలు నింపే ఊరే మా అవ్వ
[01:53.930] జేబులు నింపే రైలే మా అయ్య
[01:56.540] బర్ల మోత ఆ శెర్ల ఈత
[01:58.860] ఇగ కోడికూత మాకేం ఎరుక బాంచెత్
[02:01.690] ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
[02:03.990] ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
[02:06.800] ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
[02:09.290] ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
[02:11.870] ధూం ధాం అరె ధూం ధాం
[02:14.440] భలె భలె భలె భలె భలె భలె
[02:15.500] హ హు హ హే
[02:21.200] సిత్తూ సిత్తుల బొమ్మ శివిని ముద్దులగుమ్మ
[02:28.030] బంగారిబొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
[02:34.300] రాగి బిందేల్ దీస్క రమణి నీళ్ళకు బోతే
[02:40.860] రాములోరెదురాయేనమ్మో ఈ వాడలోన
[02:47.890] తీట లెక్కల్ జేస్తేనే జోరు
[02:49.880] ఘాటుగా ఉండాలేరా బతుకు తీరు
[02:57.590] నల్లిబొక్కల్ జూత్తే ఉషారు
[03:00.240] ఏం తింటవ్రా ఉప్పులేని పప్పుశారు
[03:02.700] గోశి గొంగడి మా కట్టుబొట్టు
[03:05.210] ఎట్లైతే గట్లైతది సూస్కుందాం పట్టు
[03:07.690] అంబలి గట్క మాది రాచపుటక
[03:09.820] పూట పూట మాకే దసరా బాంచెత్
[03:12.830] ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
[03:15.100] ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
[03:17.840] ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
[03:20.550] ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
[03:22.700] ధూం ధాం అరె ధూం ధాం
[03:25.320] భలె భలె భలె భలె భలె భలె
[03:26.720] హు హ హు హే హేయ్ హయ్
[03:59.660] బాంచెత్
[04:01.020]
展开