[00:00.000]మమతల తల్లి ఒడి బాహుబలి[00:04.863]లాలన తేలి శతధావరలి[00:11.931]ఎదలో ఒక పాల్కడలి[00:17.488]మథనమ్ జరిగే స్థలి[00:31.976]మాహిష్మతి వరక్షాత్రకులి[00:39.442]జిత శాత్రవ బాహుబలి[00:59.504]సాహస విక్రమ ధీశాలి[01:03.451]రణతంత్ర కళాకుశలి[01:11.007]ఎదలో ఒక పాల్కడలి[01:15.412]మథనమ్ జరిగే స్థలి[01:22.235]లేచిందా ఖండించే ఖడ్గం[01:29.124]దూసిందా ఛేదించే బాణమ్[02:00.768]చెదరంది ఆ దృఢసంకల్పం[02:03.484]తానే సేనై తోచే[02:05.983]తల్లే తన గురువు దైవం[02:08.227]భల్లా తోనే సహవాసం[02:17.235]ధ్యేయం అందరి సంక్షేమం[02:20.163]రాజ్యం రాజు తానే ఓ[02:22.404]శాసన సమం[02:24.849]శివగామి వచనం[02:34.300]సదసద్రణరంగం[02:36.295]ఇరణమ్ జననీ హృదయం[02:38.619]ఎదలో ఒక పాల్కడలి[02:42.022]మథనమ్ జరిగే స్థలి[02:45.775]