专业歌曲搜索

Ninnele - Anurag Kulkarni/Shreya Ghoshal.mp3

Ninnele - Anurag Kulkarni/Shreya Ghoshal.mp3
Ninnele - Anurag Kulkarni/Shreya Ghoshal
[00:00.000] 作词 : Krishna ...
[00:00.000] 作词 : Krishna Kanth
[00:01.000] 作曲 : Krishna Kanth
[00:32.790] నిన్నేలే నిన్నేలే నిన్నే నమ్మాలే
[00:38.460] ఏముంది నా నేరమే
[00:43.620] నిన్నేలే నిన్నేలే నిన్నే కోరాలే
[00:49.230] ఏమిస్తే దక్కేవులే
[00:54.450] నే నిన్నటి రవినే
[00:56.900] నువు రేపటి శశివే
[00:59.610] నేనంటూ వెళ్ళాకే నువ్వొస్తావు పైకే
[01:05.240] ఇది తప్పని మజిలీ
[01:07.800] ఇది జాముల బదిలీ
[01:10.540] నువే వెన్నెలే
[01:15.120] (నీవే నీవే వెలుగుల వెన్నెలవే
[01:20.470] నీవే నీవే తరగని వెన్నెలవే)
[01:26.150] ♪
[02:08.920] నీవల్లే నీవల్లే నేనే ఉన్నాలే
[02:14.230] పోవద్దు ఆ దూరమే
[02:19.620] వస్తాలే వస్తాలే నేను వస్తాలే
[02:25.030] నువ్వెళ్ళే ఆ తీరమే
[02:29.610] నేనడిగే చిన్ని సాయమే
[02:35.340] చేయగనే లేదు నీకు సమయమే
[02:41.480] సాయం అడిగే పనే నీకు లేదే
[02:47.100] అవధులు లేని అనంతం నువ్వే
[02:52.780] (నీవే నీవే వెలుగుల వెన్నెలవే
[02:57.880] నీవే నీవే తరగని వెన్నెలవే)
[03:03.590] ♪
[03:35.850] నిన్నేలే నిన్నేలే నిన్నే నమ్మాలే
[03:41.140] ఏముంది నా నేరమే
[03:46.290] నిన్నేలే నిన్నేలే నిన్నే కోరాలే
[03:51.840] ఏమిస్తే దక్కేవులే
[03:57.410]
展开