Inkem Inkem Inkem Kaavaale - Sid Sriram.mp3
能正常播放的歌曲才可以下载
[00:00.000] 作词 : Ananta Sriram[00:01.000] 作曲 : Gopi Sunder[00:14.260](తదిగిన తకఝణు)[00:16.210](తదిగిన తకఝణు)[00:17.860](తరికిట తదరిన తధీందీంత ఆనందం)[00:21.480](తలవని తలపుగ ఎదలను కలుపగ)[00:24.760](మొదలిక మొదలిక మళ్లీ గీత గోవిందం)[00:28.750]ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే[00:32.040]చాలే ఇది చాలే[00:35.340]నీకై నువ్వే వచ్చి వాలావే[00:38.910]ఇకపై తిరణాళ్లే[00:42.280]గుండెల్లోన వేగం పెంచావే[00:45.940]గుమ్మంలోకి హోలీ తెచ్చావే[00:49.090]నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే[00:52.330]నాకొక్కో గంట ఒక్కో జన్మై[00:54.780]మళ్లీ పుట్టి చస్తున్నానే[00:56.510]ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే[00:59.970]చాలే ఇది చాలే[01:03.650]నీకై నువ్వే వచ్చి వాలావే[01:07.070]ఇకపై తిరణాళ్లే[01:10.520](తదిగిన తకఝణు)[01:12.450](తదిగిన తకఝణు)[01:13.830](తరికిట తదరిన తధీందీంత ఆనందం)[01:17.220](తలవని తలపుగ ఎదలను కలుపగ)[01:21.040](మొదలిక మొదలిక మళ్లీ గీత గోవిందం)[01:24.900]ఊహలకు దొరకని సొగసా[01:28.600]ఊపిరిని వదలని గొలుసా[01:31.810]నీకు ముడిపడినది తెలుసా[01:35.230]మనసున ప్రతి కొసా[01:38.530]నీ కనుల మెరుపుల వరస[01:42.790]రేపినది వయసున రభస[01:46.380]నా చిలిపి కలలకు బహుశా[01:49.280]ఇది వెలుగుల దశ[01:53.150]నీ ఎదుట నిలబడు చనువే వీసా[01:59.800]అందుకుని గగనపు కొనలే చూశా[02:06.630]ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే[02:10.040]చాలే ఇది చాలే[02:13.660]నీకై నువ్వే వచ్చి వాలావే[02:17.100]ఇకపై తిరణాళ్ళే[02:20.640][02:42.280]మాయలకు కదలని మగువా[02:45.500]మాటలకు కరగని మధువా[02:49.190]పంతములు విడువని బిగువా జరిగినదడగవా[02:55.760]నా కథని తెలుపుట సులువా[02:59.640]జాలిపడి నిమిషము వినవా[03:03.190]ఎందుకని ఘడికొక గొడవ[03:06.190]చెలిమిగ మెలగవా[03:09.730]నా పేరు తలచితే ఉబికే లావా[03:17.100]చల్లబడి నను నువు కరుణించేవా[03:23.860]ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే[03:26.990]చాలే ఇది చాలే[03:30.670]నీకై నువ్వే వచ్చి వాలావే[03:34.290]ఇకపై తిరణాళ్లే[03:37.340]గుండెల్లోన వేగం పెంచావే[03:40.900]గుమ్మంలోకి హోలీ తెచ్చావే[03:44.410]నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే[03:47.890]నాకొక్కో గంట ఒక్కో జన్మై[03:49.920]మళ్లీ పుట్టి చస్తున్నానే[03:51.620]ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే[03:55.010]చాలే ఇది చాలే[03:58.530]నీకై నువ్వే వచ్చి వాలావే[04:02.250]ఇకపై తిరణాళ్లే[04:05.900](తదిగిన తకఝణు)[04:07.320](తదిగిన తకఝణు)[04:09.420](తరికిట తదరిన తధీందీంత ఆనందం)[04:12.750](తలవని తలపుగ ఎదలను కలుపగ)[04:16.420](మొదలిక మొదలిక మళ్లీ గీత గోవిందం)[04:24.960]
展开